Logo
Download our app
సామాన్య భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం
NEWS   Jan 04,2025 06:18 am
శ్రీవారి భక్తులకు జనవరి 10 నుండి 19వ తేదీ వరకు సులభతరంగా వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు ఏఈవో వెంక‌య్య చౌద‌రి. తిరుపతి, తిరుమలలో ఎస్ ఎస్ డి టోకెన్ల జారీ, వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీవారి ఆలయంలో కైంకర్యాల నిర్వహణ, భక్తుల భద్రత, దర్శనం, వసతి, పార్కింగ్ సౌకర్యాలు, ట్రాఫిక్ నిర్వహణ, అన్నప్రసాదం, ఇతర ప్రధాన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
⚠️ You are not allowed to copy content or view source