Logo
Download our app
మెట్‌పల్లిలో రెండు షాపులలో చోరీ
NEWS   Jan 04,2025 06:50 am
మెట్‌పల్లిలో చోరీ ఘ‌ట‌న క‌ల‌కలం రేగుతోంది. పట్టణంలో పాత బస్టాండ్ సమీపంలోని రెండు షాపుల్లో షెటర్లు పగలగొట్టి దొంగ‌త‌నానికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌పై సీసీటీవీ ఫుటేజ్‌ల‌ను పోలీసులు ప‌రిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది,
⚠️ You are not allowed to copy content or view source