Logo
Download our app
నేను రిటైర్ కావ‌డం లేదు
NEWS   Jan 04,2025 05:57 am
భార‌త జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. తాను ఇప్ప‌ట్లో రిటైర్ కావ‌డం లేద‌న్నాడు. ప్ర‌స్తుతం ఫామ్ లో లేన‌ని, ఈ విష‌యాన్ని కోచ్ గంభీర్ కు చెప్పాన‌ని అన్నారు. ఫామ్ లోకి రావ‌డానికి క‌ష్ట ప‌డుతున్నాన‌ని , సాధ్యం కావ‌డం లేద‌న్నాడు. టీం కోసం ఈ నిర్ణ‌యం తీసుకున్నాన‌ని, అందుకే సిడ్నీ టెస్ట్ నుంచి త‌ప్పుకున్నాన‌ని తెలిపాడు.
⚠️ You are not allowed to copy content or view source