Logo
Download our app
అనిత‌కు షాక్ పీఏపై వేటు
NEWS   Jan 04,2025 05:48 am
హోం మంత్రి అనిత వంగ‌ల‌పూడికి బిగ్ షాక్ త‌గిలింది. అక్రమ వసూళ్లు,సెటిల్మెంట్లు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో పీఏ జ‌గ‌దీశ్ పై వేటు వేశారు. హోం మంత్రిగా అనిత బాధ్యతలు చేపట్టిన తర్వాత బదిలీలు, పోస్టింగులకు సిఫార్సు చేయడానికి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని బాధితులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. దీంతో సీఎం చంద్ర‌బాబు నాయుడు సీరియ‌స్ అయ్యారు. చ‌ర్య‌ల‌కు ఆదేశించారు.
⚠️ You are not allowed to copy content or view source