Logo
Download our app
ఇండిగో ఫ్లైట్ అత్య‌వ‌స‌ర ల్యాండింగ్
NEWS   Jan 04,2025 05:38 am
ఇండిగో ఫ్లైట్ విమానం అత్య‌వ‌స‌రంగా ల్యాండింగ్ అయ్యింది శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో. ముంబై నుండి విశాఖ‌కు వెళుతోంది ఈ విమానంలో సాంకేతిక లోపం ఏర్ప‌డింది. వెంట‌నే గుర్తించిన పైల‌ట్ ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ కోసం హైద‌రాబాద్ ఏటీసీ అనుమ‌తి తీసుకున్నాడు. సేఫ్ గా విమానం దిగ‌డంతో ఊపిరి పీల్చుకున్నారు ప్ర‌యాణిస్తున్న 144 మంది ప్యాసింజ‌ర్స్.
⚠️ You are not allowed to copy content or view source