కోరుట్లలో దొంగల బీభత్సం
NEWS Jan 04,2025 05:39 am
కోరుట్ల పట్టణంలో జాతీయ రహదారిపై వరుసగా మూడు షాపుల షెటర్లు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు దుండగలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకొని సిసి ఫుటేజ్ లను పరిశీలించారు ఎస్సై శ్రీకాంత్. సీసీ కెమెరా ఫుటేజ్ లో ఇద్దరు వ్యక్తులు ముసుగులు వేసుకుని ఉన్నట్టు సమాచారం.