భారత్ రైలు ట్రయల్ రన్ సక్సెస్
NEWS Jan 04,2025 05:15 am
దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు నడిపేందుకు 20 బోగీల వందే భారత్ రైలు సిద్దమైంది. ట్రయన్ లో భాగంగా విశాఖ నుంచి శ్రీకాకుళం రోడ్ వరకు వెళ్లి తిరిగి సాయంత్రానికి వైజాగ్ కు చేరుకుంది. ఈ ట్రైన్ లో 18 ఏసీ చైర్ కార్ బోగీలతో పాటు 2 ఎకానమీ చైర్ బోగీలు ఉన్నాయి. 8న ప్రధానమంత్రి మోడీ ఈ రైలుకు పచ్చ జెండా ఊపనున్నారు.