Logo
Download our app
అదృశ్యమైన విద్యార్థినుల ఆచూకీ లభ్యం
NEWS   Jan 04,2025 05:46 am
నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు పదోతరగతి విద్యార్థినులు అదృశ్యమైన సంఘటన కలకలం రేపగా చివరికి పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఒక రోజులోనే పట్టుకున్నారు ఫ్రీ బస్సు మోజులో ముగ్గురు పదో తరగతి విద్యార్థినిలు పాఠశాలకు అని చెప్పి ఇంటి నుండి బయలుదేరి గురువారం ఉదయం నిజామాబాద్ బస్సు ఎక్కి వెళ్లగా ఒక విద్యార్థిని నిజామాబాద్ బస్టాండ్ లో 3గంటలకే లభ్యం కాగా సీసీ కెమెరాలు ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టగా జగిత్యాల, వేములవాడ, కరీంనగర్ ప్రాంతాలలో ఫ్రీ బస్సు ఉండడంతో చాకచక్యంగా అదుపులో తీసుకకున్నరు
⚠️ You are not allowed to copy content or view source