Logo
Download our app
భూమి పరిశీలించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
NEWS   Jan 03,2025 06:24 pm
సింగరేణి ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్ కోసం భూదాకలాన్ శివార్ 170పీపీలో భూమిని చదును చేస్తున్నారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ పరిశీలించారు. చదును చేస్తున్న భూమిని ఇందిరమ్మ ఇండ్ల కోసం కేటాయించాలని, సోలార్ నిర్మాణం కొరకు గోల్ బంగ్లా బస్తి స్మశాన వాటికల పక్కన ఉన్న స్థలాన్ని కేటాయిస్తే బాగుంటుందని ఎమ్మెల్యేను నాయకులు కోరడంతో, సింగరేణి ఉన్నత అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వారికీ హామీ ఇచ్చారు. కారుకూరి రామచందర్, నాతరి స్వామి, ముని మంద రమేష్, బత్తుల రవి, ఎంబటి సురేష్, దావ రమేష్ పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source