Logo
Download our app
ఏఐ..డీప్ టెక్నాల‌జీని అందిపుచ్చుకోవాలి
NEWS   Jan 03,2025 01:56 pm
నాలెడ్జ్‌ ఎకానమీలో తెలుగు వాళ్లు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఏఐ, డీప్‌ టెక్నాలజీని తెలుగువాళ్లు అందిపుచ్చుకోవాలని అన్నారు. ఏపీలో విజన్‌ 2047తో ముందుకెళ్తున్నాం.. కో వర్కింగ్‌ స్పేస్‌తో వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నామ‌ని చెప్పారు.. వినూత్నంగా ఆలోచిస్తే తెలుగువాళ్లు మరింత గొప్పగా రాణిస్తారని అన్నారు.. 90 దేశాలకు వ్యాక్సిన్‌ అందించిన ఘనత మనదన్నారు.
⚠️ You are not allowed to copy content or view source