Logo
Download our app
సావిత్రిబాయి పూలే జీవితం స్పూర్తి దాయ‌కం
NEWS   Jan 03,2025 01:47 pm
బాల్య వివాహాలు, సతీ సహగమనానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన సావిత్రి బాయి పూలే... అట్టడుగు వర్గాలు, మహిళల విద్య కోసం చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని మంత్రి ఎస్.సవిత అన్నారు. జ‌యంతి సంద‌ర్బంగా పూల‌మాలలు వేసి నివాళులు అర్పించారు. దేశంలోనే మొట్టమొదటి బాలికా పాఠశాలను నెలకొల్పారన్నారు. విద్యతోనే మహిళలకు గౌరవం లభిస్తుందని కృషి చేశార‌ని చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source