Logo
Download our app
SRSP క్యాంప్ గ‌డి స్కూల్‌లో ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం
NEWS   Jan 03,2025 05:17 pm
కోరుట్ల‌: SRSP క్యాంప్ గ‌డి పాఠ‌శాల‌లో సావిత్రి బాయి పూలే జయంతి సంద‌ర్భంగా మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. స్త్రీల విద్యాభివృద్ధికి పాటుపడిన ఉద్యమకారిణి సావిత్రి బాయి పులే అంటూ ఆమె చైత‌న్యాన్ని ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు కొనియాడారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉపాధ్యాయులు పూర్ణ చందర్, సురేందర్, సురేఖ, ధన లక్ష్మి, సుమలత, విద్యార్థులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source