Logo
Download our app
ఘ‌నంగా సావిత్రి బాయి జయంతి
NEWS   Jan 03,2025 05:03 pm
కోరుట్ల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ, పిజీ కళాశాలలో మహాత్మా సావిత్రీ బాయి పూలే 194వ జయంతిని తెలంగాణ రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శికారి గోపికృష్ణ మాట్లాడుతూ.. గొప్ప మానవతా మూర్తి, సంఘ సంస్కర్త సావిత్రీ భాయ్ పూలే అని, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. బడుగు బలహీన వర్గాల ఉన్నతికి, విద్యార్థుల విద్యాభ్యాసం కోసం అలు పెరుగని కృషి చేసిన యోధులన్నారు.
⚠️ You are not allowed to copy content or view source