మెట్ పెల్లి రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో కలెక్టర్ తనిఖీ
NEWS Jan 03,2025 09:29 am
మెట్ పల్లి ఆర్డిఓ కార్యాలయంని తనిఖీ చేసి. రికార్డు గదులను పరిసరాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయాన్ని సంబంధించిన రికార్డ్స్ సరిగ్గా నమోదు ఉన్నాయా లేదా అనిపరిశీలించారు. అనంతరం కోర్టు కేసులు ధరణి దరఖాస్తులను పరిశీలించారు. ఆర్డీవో ఆఫీస్ కు వచ్చే అన్ని ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కోరారు. అధికారులందరు సమయపాలన పాటించాలని సూచించారు. ఆఫీస్ పరిసరాలు శుభ్రంగా ఉంచాలని చెప్పారు.