రిప్ గౌతం గంభీర్ వైరల్
NEWS Jan 03,2025 05:47 am
కెప్టెన్ రోహిత్ శర్మను ఆస్ట్రేలియాలో జరుగుతున్న 5వ టెస్టు మ్యాచ్ నుంచి తప్పించడంపై ఫ్యాన్స్ నిప్పులు చెరుగుతున్నారు. సోషల్ మీడియాలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను ఏకి పారేస్తున్నారు. ఏకంగా రిప్ అంటూ పోస్టులతో హోరెత్తిస్తున్నారు. రోహిత్ శర్మను అవమానకరంగా తప్పించారంటూ ఫైర్ అయ్యారు. గంభీర్, విరాట్ కోహ్లీ కలిసి గేమ్ ఆడారంటూ ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఇది ట్రెండింగ్ లో కొనసాగుతోంది.