Logo
Download our app
ఓజీ వ‌ద్దు శ్రీ‌శ్రీ అనండి
NEWS   Jan 03,2025 05:39 am
ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న సినిమా ఓజీ గురించి ప్ర‌స్తావించారు. పుస్త‌క ప్ర‌ద‌ర్శ‌న‌లో ఆయ‌న ప్ర‌సంగిస్తుండ‌గా అభిమానులు ఓజీ అంటూ నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం ఓజీ అనొద్ద‌ని శ్రీ‌శ్రీ అని పిల‌వాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌పంచాన్ని మార్చే శ‌క్తి ఆయుధాల కంటే పుస్త‌కాల‌కు ఎక్కువ ఉంద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రు చ‌ద‌వ‌డం అల‌వాటుగా మార్చుకోవాల‌ని కోరారు .
⚠️ You are not allowed to copy content or view source