Logo
Download our app
ఐసీడీఎస్ పీడీల‌పై స‌ర్కార్ వేటు
NEWS   Jan 03,2025 03:47 am
ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ఐసీడీఎస్ పీడీలపై సస్పెన్షన్ వేటు వేసింది. పీడీలు ఎస్.సువర్ణ, జి. ఉమాదేవీ లు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల విభ‌జ‌న త‌ర్వాత ఇద్ద‌రు పీడీల మ‌ధ్య కార్యాల‌యానికి సంబంధించి వివాదం చోటు చేసుకుంది. వేర్వేరుగా ఏర్పాటు చేసుకోవాల‌ని సూచించినా ప‌ట్టించుకోలేదు. దీంతో చ‌ర్య‌లు చేప‌ట్టింది.
⚠️ You are not allowed to copy content or view source