Logo
Download our app
ఎమ్మెల్సీ క‌విత‌పై పీసీసీ చీఫ్ క‌న్నెర్ర‌
NEWS   Jan 03,2025 04:03 am
బీసీల అభివృద్ధి కోసం పదేళ్ల బీఆర్ఎస్ పాలన.. ఏడాది కాంగ్రెస్ ప్రజాపాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ఎమ్మెల్సీ కవితకు టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ పలు ప్రశ్నలు సందించారు.క విత ధర్నా చేపట్టబోయే ముందు తాను సంధించిన ప్రశ్నలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత కల్వకుంట్ల కుటుంబం బీసీలపై కపట ప్రేమ‌ చూపిస్తుందన్నారు.
⚠️ You are not allowed to copy content or view source