సింగర్ దిల్జీత్ దొసాంజేపై రైతుల కన్నెర్ర
NEWS Jan 03,2025 03:33 am
ప్రముఖ పంజాబీ సింగర్ దిల్జిత్ దౌసాంజ్ పై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తను ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. సిక్కు అయి ఉండి ఓ వైపు రైతులంతా తమకు న్యాయం చేయాలని రేయింబవళ్లు ఆందోళన చేస్తుంటే దిల్జిత్ ఎలా పీఎంను కలుస్తాడంటూ ప్రశ్నించారు. తను వెళ్లాల్సింది మోడీ వద్దకు కాదని తమ వద్దకు రావాలని స్పష్టం చేశారు.