Logo
Download our app
స‌జ్జ‌లకు షాకిచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్
NEWS   Jan 03,2025 02:57 am
డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ బిగ్ షాక్ ఇచ్చారు. మాజీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు, వైసీపీ సీనియ‌ర్ లీడ‌ర్ స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి కుటుంబ స‌భ్యులు ఆక్ర‌మించుకున్న భూముల‌పై విచార‌ణ‌కు ఆదేశించారు. సీకే దిన్నె రెవిన్యూ ప‌రిధిలోని 1599, 1600/1, 2, 1601/1, 12, 255 పాటు ఇతర సర్వే నెంబర్లలోని 42 ఎక‌రాల అటవీ శాఖ‌కు చెందిన భూములు ఆక్ర‌మించుకున్నార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. విచార‌ణ చేప‌ట్టి స‌మగ్ర నివేదిక ఇవ్వాల‌ని క‌డ‌ప క‌లెక్ట‌ర్ కు స్ప‌ష్టం చేశారు డిప్యూటీ సీఎం.
⚠️ You are not allowed to copy content or view source