14 నుంచి రైతు భరోసా అమలు
NEWS Jan 03,2025 02:45 am
తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. ఈనెల 14న రాష్ట్రంలోని అర్హులైన రైతులందరికీ రైతు భరోసా కింద వారి ఖాతాల్లో డబ్బులను జమ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు సీఎం ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. విధి విధానాలను రూపొందించేందుకు క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. తాము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు సీఎం.