Logo
Download our app
గేమ్ ఛేంజ‌ర్ టార్చ్ బేర‌ర్
NEWS   Jan 03,2025 02:38 am
తాను నిర్మించిన గేమ్ ఛేంజ‌ర్ మూవీ టార్చ్ బేర‌ర్ కానుంద‌ని అన్నారు నిర్మాత‌, టీజీఎఫ్డీసీ చైర్మ‌న్ దిల్ రాజు. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తీసిన ఈ చిత్రం రికార్డుల మోత మోగిస్తుంద‌ని జోష్యం చెప్పారు. విడుద‌ల చేసిన ట్రైల‌ర్ కు భారీ ఆద‌ర‌ణ ల‌భిస్తోంద‌ని, జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా గేమ్ ఛేంజ‌ర్ రిలీజ్ కానుంద‌న్నారు. ఇప్ప‌టికే ఏర్పాట్లు పూర్తి చేశామ‌ని, కోట్లు కొల్ల‌గొట్ట‌డం ఖాయ‌మ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source