Logo
Download our app
అల్లు అర్జున్ త‌ప్పేమీ లేదు
NEWS   Jan 03,2025 02:29 am
ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు న‌టుడు అల్లు అర్జున్ కు సంబంధించి. సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై స్పందించారు. ఈ ఘ‌ట‌న‌లో రేవతి చ‌ని పోవ‌డం, ఆమె త‌న‌యుడు శ్రీ‌తేజ్ చావు బ‌తుకుల మ‌ధ్య ఉండ‌డం ప‌ట్ల ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో అల్లు అర్జున్ కు ఏం సంబంధం అంటూ ప్ర‌శ్నించారు. త‌ను అమాయ‌కుడ‌ని, కావాల‌ని ఇరికించారంటూ ఆరోపించారు.
⚠️ You are not allowed to copy content or view source