మహేష్ బాబు సినిమాకు ఏడాదిన్నర
NEWS Jan 03,2025 02:03 am
ప్రముఖ నటుడు రామ్ చరణ్ కీలక ప్రకటన చేశారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న చిత్రం వచ్చేందుకు కనీసం ఏడాదిన్నర సమయం పడుతుందని అన్నారు. తాను శంకర్ దర్శకత్వంలో నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ట్రైలర్ రిలీజ్ సందర్బంగా ఈ విషయం వెల్లడించారు. రాజమౌళితో సినిమా చేయాలంటే కనీసం 2 ఏళ్లు పడుతుందన్నారు చెర్రీ.