Logo
Download our app
రాష్ట్రాభివృద్దికి చంద్ర‌బాబు కృషి
NEWS   Jan 02,2025 03:23 pm
రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు రేయింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వంలో ఉద్యోగులు తీవ్ర వేధింపులకు గురయ్యారన్నారు. రాజ్యాంగ బద్ధంగా రావాల్సిన హక్కులు సైతం అందలేదన్నారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించి, జైలు పాలు చేశారన్నారు. చివరికి జీతాలు, పెన్షన్లు సైతం సకాలంలో వచ్చిన సందర్బం లేదన్నారు.
⚠️ You are not allowed to copy content or view source