గేమ్ ఛేంజర్ ట్రైలర్ కెవ్వు కేక
NEWS Jan 02,2025 02:39 pm
డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ , కియారా అద్వానీ కలిసి నటించిన గేమ్ ఛేంజర్ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఎస్ఎస్ థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసింది. మెగా ఫ్యాన్స్ ను ఆకట్టుకునేలా ఉంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చెర్రీ నటిస్తున్న సినిమా కావడంతో పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి. జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా గేమ్ ఛేంజర్ ను విడుదల చేయనున్నారు.