Logo
Download our app
గోవిందరాజ స్వామి విశేష ప‌ర్వ‌దినాలు
NEWS   Jan 02,2025 01:58 pm
తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తిరుప‌తిలోని ప్ర‌ముఖ ఆల‌య‌మైన శ్రీ గోవింద రాజ స్వామి ఆల‌యంలో విశేష ప‌ర్వ‌దినాల‌ను జ‌న‌వ‌రి నెల‌కు సంబంధించి వెల్ల‌డించింది. భ‌క్తులు గ‌మ‌నించి ద‌ర్శించు కోవాల‌ని , స్వామి వారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోరింది. 10న వైకుంఠ ఏకాద‌శి, 11న ముక్కోటి ఏకాద‌శి, 14న మ‌క‌ర సంక్రాంతి ఉంటుంద‌ని పేర్కొంది.
⚠️ You are not allowed to copy content or view source