Logo
Download our app
కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
NEWS   Jan 02,2025 01:49 pm
వైకుంఠ ఏకాద‌శి పుర‌స్క‌రించుకుని తిరుప‌తిలోని శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్య‌క్ర‌మాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను ఉదయం 9.30 గంటల నుండి దర్శనానికి అనుమ‌తించారు.
⚠️ You are not allowed to copy content or view source