కలెక్టర్ ఆశిష్ సంగ్వన్ ని కలిసిన అదనపు ఎస్పీ
NEWS Jan 02,2025 03:28 pm
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ని అదనపు ఎస్పీ బి. చైతన్య రెడ్డి కలెక్టరేట్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. పర్యావరణాన్ని కాపాడాలని కోరుతూ పూల మొక్కను అందజేశారు. ఈ సందర్బంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తనకు గ్రీటింగ్స్ తెలియ చేసిన ఏఎస్పీ చైతన్య రెడ్డిని అభినందించారు కలెక్టర్.