Logo
Download our app
హోంగార్డుకు ఘ‌నంగా వీడ్కోలు
NEWS   Jan 02,2025 03:34 pm
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో గత ఏడు సంవత్సరాలుగా హోంగార్డుగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన హోంగార్డ్ అంతయ్య కి ఎస్సై అనిల్ ఆధ్వర్యంలో ఘ‌నంగా వీడ్కోలు ప‌లికారు. ముఖ్య అతిథిగా మెట్పల్లి డి.ఎస్.పి రాములు విచ్చేసి శాలువాతో సత్కరించారు. హోంగార్డుగా అంతయ్య చేసిన సేవలను ప్ర‌శంసించారు. జ్ఞాపిక‌ను అంద‌జేశారు. మెట్పల్లి సిఐ నిరంజన్ రెడ్డితో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source