Logo
Download our app
సీఎం రేవంత్ ను కలిసిన నిజామాబాద్ నేతలు
NEWS   Jan 02,2025 03:38 pm
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి, బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధినేత మానాల మోహన్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు వేల్పూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యం రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సారెడ్డి, ముప్కల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యం రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source