Logo
Download our app
BJP మండల అధ్యక్షుడు 6 నామినేషన్లు
NEWS   Jan 02,2025 10:09 am
కథలాపూర్ మండల బిజెపి అధ్యక్షునికి ఎన్నికలు నిర్వహించగా 6 నామినేషన్లు వచ్చినట్టు బిజెపి ఎన్నికల కార్యవర్గ సభ్యులు తెలిపారు. మండలంలో ఆరుగురు సభ్యులు నామినేషన్ వేసినట్లు తెలిపారు, మల్యాల మారుతి, పాలెపు నరేష్, మామిడిపల్లి ప్రవీణ్, రవీందర్ రెడ్డి, జిల్లా సత్యం, తెడ్డు మహేష్ లు నామినేషన్ వేసినట్లు తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒకటి గంట వరకు నామినేషన్లు స్వీకరించినట్లు ఎస్.ఎన్.రెడ్డి కథలాపూర్ ఎన్నికల అధికారి తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source