Logo
Download our app
సీఎంఆర్ ఇంజ‌నీరింగ్ కాలేజీ వ‌ద్ద ఆందోళ‌న
NEWS   Jan 02,2025 05:06 am
మేడ్చల్ సీఎంఆర్ ఇంజినీరింగ్‌ కాలేజీ గర్ల్స్ హాస్టల్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది... కాలేజీ గర్ల్స్ హాస్టల్ వద్దకు పేరెంట్స్ చేరుకున్నారు. తమ పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్య‌క్తం చేశారు. ల‌క్ష‌ల రూపాయ‌లు ఫీజు కట్టించుకున్నా ఆడపిల్లలకు రక్షణ ఇవ్వడం లేదంటూ మండిప‌డ్డారు. గర్ల్స్ హాస్టల్ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన కొన‌సాగుతోంది.
⚠️ You are not allowed to copy content or view source