Logo
Download our app
క్రిమిన‌ల్ కేసుల్లో రేవంత్ రెడ్డి రికార్డ్
NEWS   Jan 02,2025 03:49 am
క్రిమిన‌ల్ కేసుల‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రికార్డ్ సృష్టించాడు. దేశంలోని సీఎంల‌లో నెంబ‌ర్ వ‌న్ గా నిలిచాడు. ఈ విష‌యాన్ని ఏడీఆర్, నేష‌న‌ల్ ఎల‌క్ష‌న్ వాచ్ వెల్ల‌డించింది. అత్య‌ధిక కేసులు క‌లిగిన సీఎంగా నిలిచాడు. రేవంత్ రెడ్డిపై 89 కేసులు న‌మోద‌య్యాయి. వీటిలో 72 కేసులు అత్యంత నేర పూరిత‌మైన‌విగా ఉన్నాయ‌ని పేర్కొంది ఏడీఆర్.
⚠️ You are not allowed to copy content or view source