Logo
Download our app
తిరుమ‌ల‌లో పెరిగిన ర‌ద్దీ
NEWS   Jan 02,2025 03:16 am
తిరుమ‌లలో భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతోంది. శ్రీ‌వారిని 69,630 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. 18,965 మంది త‌ల నీలాలు స‌మ‌ర్పించారు. కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.13 కోట్లు వ‌చ్చిన‌ట్లు ఈవో వెల్ల‌డించారు. భ‌క్తులు 3 కంపార్టుమెంట్ల‌లో వేచి ఉన్నార‌ని, టోకెన్లు లేని భ‌క్తుల‌కు క‌నీసం 8 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌డుతుంద‌ని పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source