హోం మంత్రితో డీజీపీ భేటీ
NEWS Jan 01,2025 04:10 pm
న్యూ ఇయర్ సందర్బంగా డీజీపీ ద్వారకా తిరుమల రావుతో పాటు పోలీస్ ఉన్నతాధికారులు మంత్రి వంగలపూడి అనితకు శుభాకాంక్షలు తెలిపారు. విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ కలిశారు. పోలీసులు మరింత శ్రమించి ఏపీకి దేశంలోనే మంచి పేరు తీసుకు రావాలని, ఏపీ స్వర్ణాంధ్ర విజన్ 2047 సాకారం వుతుందన్నారు మంత్రి.