జగన్ ను జైలులో పెట్టేవాళ్లం
NEWS Jan 01,2025 03:35 pm
సీఎం చంద్రబాబు నాయుడు సంచలన కామెంట్స్ చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జగన్ రెడ్డిని జైల్లో పెట్టేవాళ్లమని కానీ అలా చేయలేదన్నారు. తనలా కక్ష పూరితంగా వ్యవహించం లేదన్నారు. సినిమా టికెట్ల ధరల పెంపు సమస్య కాదన్నారు. దానికంటే పెద్ద సమస్యలు చాలా ఉన్నాయని స్పష్టం చేశారు. త్వరలో ఆకస్మిక తనిఖీలు ఉంటాయన్నారు.