Logo
Download our app
ఎంపీని కలిసిన మున్సిపల్ ఛైర్‌పర్సన్
NEWS   Jan 01,2025 04:37 pm
ఎంపీ సురేశ్ షెట్కార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి కామారెడ్డి మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇందుప్రియ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని వారి నివాసాలకు వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి , పట్టణ కౌన్సిలర్లు, పాత శివ కృష్ణమూర్తి, చాట్ల వంశీకృష్ణ పాల్గొన్నారు
⚠️ You are not allowed to copy content or view source