Logo
Download our app
లక్కంపల్లిలో పరిశ్రమలకు కృషి
NEWS   Jan 01,2025 04:31 pm
లక్కంపల్లి సెజ్‌లో వ్యవసాయ అధారిత పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్‌లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌, ఇంజినీరింగ్‌ కళాశాల, కొత్త మున్సిపల్‌ భవనం, మున్సిపాలిటీకి రూ.50 కోట్ల ప్రత్యేక నిధులు తెస్తామన్నారు. అమృత్ స్కీంకు రూ. 43 కోట్లు, న‌ర్సింగ్ కాలేజీకి రూ. 15 కోట్లు, నందిపేట‌లో 30 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రి, జూనియ‌ర్ కాలేజీలు తీసుకు వ‌చ్చాన‌ని అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source