Logo
Download our app
అయ్యప్ప దేవాలయం అధ్యక్షులుగా ప్రవీణ్
NEWS   Jan 01,2025 10:19 am
మెట్‌ప‌ల్లి అయ్యప్ప దేవాలయం అధ్యక్షులుగా ఎన్నికైన గురుస్వామి దొమ్మటి ప్రవీణ్‌ను సన్మానించారు. జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు మైలారపు లింబాద్రి, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మైలారపు రాంబాబు, కార్యదర్శి ఎల్మీ రవి, వాసవి గార్డెన్ అధ్యక్షులు కోట కిరణ్ కుమార్, దేవాలయ కార్యదర్శి చిటిమెల్లి శ్రీనివాస్ త‌దిత‌రులు పాల్గొని దొమ్మటి ప్రవీణ్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source