Logo
Download our app
ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు, డ్రంక్ అండ్ డ్రైవ్ లో 36 కేసులు
NEWS   Jan 01,2025 09:39 am
కోరుట్ల నియోజకవర్గ ప్రజలకు మెట్ పల్లి DSP రాములు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు జరిగాయన్నారు. డిసెంబర్ 31న నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో మొత్తం 36 కేసులు నమోదు అయ్యాయని, మెట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 7, ఇబ్రహీంపట్నంలో 6, మల్లాపూర్ లో 3, కథలాపూర్ లో 10, కోరుట్ల పరిధిలో 10, నమోదయ్యాయని తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source