పామాయిల్ రైతులకు ఖుష్ కబర్
NEWS Jan 01,2025 06:15 am
నూతన సంవత్సరం సందర్బంగా ఖుష్ కబర్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. పామాయిల్ రైతులకు గెలల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. టన్ను పామాయిల్ గెలల ధర రూ. 20,506 గా నిర్ణయించినట్లు తెలిపింది. ఈ మేరకు తీర్మానం చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వెల్లడించారు. తమ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని స్పష్టం చేశారు. రైతులను ఆదుకుంటామన్నారు.