పేర్ని నాని భార్యకు మరోసారి నోటీసులు
NEWS Jan 01,2025 05:54 am
మాజీ మంత్రి పేర్ని నానికి కోలుకోలేని షాక్ తగిలింది. రేషన్ బియ్యం స్కామ్ కేసుకు సంబంధించి పేర్ని జయసుధకు మరోసారి నోటీసులు జారీ చేశారు పోలీసులు. విచారణకు హాజరు కావాలని స్పష్టం చేశారు. కాగా ఇదే కేసులో బెయిల్ మంజూరు చేసింది జిల్లా కోర్టు. ఇదిలా ఉండగా పేర్ని నాని కుటుంబంలో ఎవరూ లేక పోవడంతో నోటీసులు అంటించారు. బెయిల్ మంజూరు చేసినా విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించారు.