Logo
Download our app
ఏపీ ప్ర‌జ‌లకు మేలు జ‌ర‌గాలి
NEWS   Jan 01,2025 05:12 am
తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025లో మీకు ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవితం కలగాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. మీరు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో ఏర్పడిన మీ మంచి ప్రభుత్వం అందరి ఆశలు నెరవేర్చేలా అహర్నిశలు పని చేస్తోందని స్ప‌ష్టం చేశారు. ఏపీని ఐటీ , పారిశ్రామిక హ‌బ్ గా మారుస్తామ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source