కనువిందుగా ముగ్గులు!
NEWS Jan 01,2025 06:40 am
కామారెడ్డి జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇంటి గుమ్మం ఎదుట వేసుకున్న ముగ్గులు కనువిందుగా మారాయి. పట్టణ కేంద్రంలోని వినాయక నగర్ కాలనీలో ఆకుల సిద్విన సామల విద్య, ఆద్య వేసిన ముగ్గులు చూపరులను ఆకట్టుకున్నాయి.