Logo
Download our app
పేద‌రిక నిర్మూల‌నే ల‌క్ష్యం
NEWS   Jan 01,2025 03:43 am
పేదరికం లేని సమాజం నందమూరి తారక రామారావు కల అని అన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. త‌న ధ్యేయం ఒక్క‌టేన‌ని సంపద సృష్టించడం పేద‌రికం లేకుండా చేయ‌డ‌మ‌ని అన్నారు. గ‌త జ‌గ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం ఏపీని స‌ర్వ నాశ‌నం చేసింద‌ని ఆరోపించారు. ఒకే రోజు 64 ల‌క్ష‌ల మందికి పెన్ష‌న్లు ఇచ్చిన ఘ‌న‌త త‌మ‌దేన‌ని అన్నారు. ఆనాడు పేద‌ల కోసం ఎన్టీఆర్ ప్రారంభించార‌ని గుర్తు చేశారు.
⚠️ You are not allowed to copy content or view source