కేటీఆర్ కామెంట్స్ దిల్ రాజు సీరియస్
NEWS Jan 01,2025 03:23 am
ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ సినీ ఇండస్ట్రీ గురించి, సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం గురించి చేసిన కామెంట్స్ సత్య దూరమన్నారు. సీఎంతో జరిగిన సమావేశం ఒకరిద్దరితో చాటు మాటున జరిగిన వ్యవహారం కాదన్నారు. సినీ అభివృద్ది కోసమే జరిగిందని చెప్పారు. కేటీఆర్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు.