జల హారతి కాదు చంద్రబాబు హారతి
NEWS Jan 01,2025 03:23 am
మాజీ మంత్రి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏనాడూ ప్రాజెక్టుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. జల హారతి కాదు చంద్రబాబు హారతి అంటూ ఎద్దేవా చేశారు. ప్రచారం చేసుకోవడంలో తనను మించిన సీఎం దేశంలోనే లేరన్నారు రాంబాబు.