Logo
Download our app
డ్ర‌గ్స్ కు బానిస కావ‌ద్దు
NEWS   Jan 01,2025 02:59 am
నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్బంగా పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మ‌ద్యం, మాద‌క ద్ర‌వ్యాల‌కు దూరంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు. ఇటీవ‌లే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సినీ రంగానికి చెందిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు డ్ర‌గ్స్ కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం నిర్వ‌హించాల‌ని కోరారు. ఈ మేర‌కు ప్ర‌భాస్ మ‌ద్ద‌తుగా డ్ర‌గ్స్ అవ‌స‌రమా డార్లింగ్స్ అంటూ వీడియో సందేశం ఇచ్చారు.
⚠️ You are not allowed to copy content or view source