Logo
Download our app
కేటీఆర్ కు భారీ ఊర‌ట
NEWS   Jan 01,2025 02:47 am
ఫార్ములా ఈ కారు రేస్ కేసులో భారీ ఊర‌ట ల‌భించింది మాజీ మంత్రి కేటీఆర్ కు. ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు ఆదేశించింది పోలీసుల‌ను. ఏసీబీ దాఖ‌లు చేసిన కేసును క్వాష్ చేయాలంటూ కేటీఆర్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. కేసును రిజ‌ర్వ్ చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. గ‌తంలో అరెస్ట్ చేయ‌కుండా ఇచ్చిన మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు పొడిగించింది.
⚠️ You are not allowed to copy content or view source